వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు అలవెన్సు రద్దు

75చూసినవారు
వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు అలవెన్సు రద్దు
AP: రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్‌ పేపర్‌ అలవెన్సు కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రూ.200 చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్