ఘనంగా రెవిన్యూ దినోత్సవ వేడుకలు

62చూసినవారు
ఘనంగా రెవిన్యూ దినోత్సవ వేడుకలు
రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో ప్రజలకు రెవెన్యూ సేవలను అంకితాభవంతో చేరవేసినప్పుడే ప్రజలు మన్ననలు పొందడం సాధ్యమని, ఆదిశగా ముందుకు కొనసాగాలని శెట్టూరు మండలం తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో రెవెన్యూ సిబ్బందికి సూచించారు. గురువారం ఆర్డిఓ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్