కళ్యాణదుర్గం: బావి బసవేశ్వర ఆలయానికి విరాళం

57చూసినవారు
కళ్యాణదుర్గం: బావి బసవేశ్వర ఆలయానికి విరాళం
కళ్యాణదుర్గం పట్టణంలో అతిపురాతన ఆలయం శ్రీబావి బసవేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం సోమవారం పార విశ్వనాథ్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుతో కలిసి ఆలయ కమిటీ వారికి రూ. 3లక్షల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పార విశ్వనాథ్ కి ఎమ్మెల్యే అమిలినేని ధన్యవాదాలు తెలిపారు. దాత మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి చూసి తాము కళ్యాణదుర్గం పట్టణంలో ఆలయాల అభివృద్ధికి ముందుకు వచ్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్