కళ్యాణదుర్గం: ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

60చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా, కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో ఈ నెల 26న సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగునున్న ప్రదర్శనలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో ఆదివారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ లు ప్రదర్శనలు కార్యక్రమం పోస్టర్లు విడుదల చేశారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్