కళ్యాణదుర్గం: నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అమిలినేని

55చూసినవారు
కళ్యాణదుర్గం: నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామ ప్రజలు నీటి సమస్యను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం రాత్రి నీటి బోరును వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అధికారులు ఆ గ్రామంలో బోర్ వేయడంతో నీరు సమృద్ధిగా పడ్డాయి. నీటి సమస్య పరిష్కరించినందుకు చాపిరి గ్రామస్తులు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్