బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో ఉన్న శ్రీ శాంత లింగేశ్వరస్వామి మఠం పీఠాధిపతి, శాంత లింగేశ్వరగా పేరుగాంచిన కేదార్ నాథ్ స్వామి ఆశీస్సులను సోమవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు తీసుకున్నారు. ఎమ్మెల్యే ముప్పలకుంట గ్రామానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనపై మీ ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే స్వామిని అభ్యర్థించారు.