కళ్యాణదుర్గం: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

74చూసినవారు
కళ్యాణదుర్గం: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
కళ్యాణదుర్గం దొడగట్ట రోడ్ లోని బీసీ హాస్టల్ వద్ద ఉన్న చెత్తను పారిశుధ్య సిబ్బంది తొలగించకపోవడంతో దోమలు, దుర్గంధం వెదజల్లుతుందని అక్కడి స్థానికులు, అక్కడే ఉన్న హాస్టల్లో ఉండే విద్యార్థినిలు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్