కళ్యాణదుర్గం పట్టణంలోని సీఅండ్ ఐజీ మిషన్ చర్చిలో ఈ నెల 23వ తేది సాయంత్రం ఫాస్టర్స్ ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నారా లోకేశ్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆనందరెడ్డి, కళ్యాణదుర్గం తాలూకా పాస్టర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.