కళ్యాణదుర్గం: డిపి ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ చోరీ

62చూసినవారు
కుందుర్పి మండలం రుద్రంపల్లి పరిధిలో రైతు నాగభూషణ తోటలో డిపి ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ ను గుర్తు తెలియని దుండగులు దొంగలించిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రైతు తెల్లవారుజామున తోటలో చూడగా డిపి 25కెవి ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగలించారు. కాపర్ వైర్ ను దుండగులు దొంగలించి అమ్ముతున్నారన్నారు. చాలా చోట్ల ఇలా దొంగలించారని వారిని వెంటనే పట్టుకోవాలని రైతులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్