1344 కర్నాటక మద్యం ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు

74చూసినవారు
1344 కర్నాటక మద్యం ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు
కర్నాటక రాష్ట్రం పెద్దపల్లి నుంచి బైక్లపై తరలిస్తున్న 1344 ప్యాకెట్ల కర్నాటక మద్యాన్ని కంబదూరు ఎస్ఐ పి. వై. ఆంజనేయుల ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కంబదూరు మండలంలోని అచ్చంపల్లి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టడంతో కర్నాటక నుంచి వస్తున్న మూడు బైక్లపై తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్