Mar 23, 2025, 10:03 IST/జుక్కల్
జుక్కల్
బిచ్కుంద: రాత్రి, పగలు ఇసుక రవాణా.. ఎలాంటి పత్రాలు లేవని విచారణ
Mar 23, 2025, 10:03 IST
కామరెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక రవాణా సాగుతున్న తరుణంలో పగలు, రాత్రి, తేడా లేకుండా ట్రాక్టర్ డ్రైవర్లు, పెద్దలు, చిన్న పిల్లలతో సహా ట్రాక్టర్లను నడిపిస్తున్నారని తెలుసుకొని, వారికి పోలీస్ సిబ్బంది విచారించగా వేబిల్, లైసెన్స్, ఇతర వాహన పత్రాలు ఏం లేవని చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే పై వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆదివారం కోరుతున్నారు.