పేకాట రాయుళ్ల అరెస్ట్

67చూసినవారు
పేకాట రాయుళ్ల అరెస్ట్
కుందిర్తి మండలంలోని బెసరపల్లి సమీపంలో పేకాట స్థావరంపై గురువారం దాడి చేసినట్లు ఎస్ఐ ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. నలుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.17వేల నగదు స్వాధీనం చేకుకున్నట్లు తెలిపారు. మరో 15 మంది పేకాటరాయుళ్లు పరారైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్