రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

7817చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని గురువారం పెనుకొండ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చీపులేటి గ్రామానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్