రోడ్డు పరిధికి వస్తే స్థలం వదలడానికి సిద్ధం : మాజీ ఎమ్మెల్యే

52చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఉదుగురులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ తన సొంత పొలంలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ ఆర్ అండ్ బి రోడ్డు లో ఉందని తక్షణమే దీని తొలగించాలి అనడం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రెవెన్యూ అధికారులు వచ్చి చట్టపరంగా రోడ్డు పరిధిలో వస్తే వదలడానికి సిద్ధమని తెలిపారు.

సంబంధిత పోస్ట్