మడకశిర: జెండర్ క్యాంపియన్ గ్రామ సంఘం సమావేశం

66చూసినవారు
మడకశిర మండలం నీలకంటపురంలో బుధవారం జెండర్ క్యాంపియన్ గ్రామసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెండర్ క్యాంపెయిన్ ర్యాలి, జెండర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జెండర్ ఆధారిత హింస, బాలికలకు విద్య, బాల్య వివాహాలు, గృహహింస అనే 4 అంశాలపై హెచ్ డి సి సి మంజునాథ్ క్లుప్తంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్ ఛార్జ్ ఏపీఎం నరసేగౌడ్, క్లస్టర్ సీసీ ముద్దప్ప, హెచ్ డీ సీసీ మంజునాథ, ఎంఎస్ ఓబీలు, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్