పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ

56చూసినవారు
పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ
శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్ లో శుక్రవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్