పెనుగొండ: బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత: మంత్రి సవిత

72చూసినవారు
పెనుగొండ: బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత: మంత్రి సవిత
బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టంచేశారు. శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ భవనాలు, కాపు భవనాల ప్రగతితో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపైనా చర్చించారు.

సంబంధిత పోస్ట్