సోమందేపల్లిలో కరెన్సీ నోట్ల అలంకరణలో అమ్మవారు...

72చూసినవారు
సోమందేపల్లిలో కరెన్సీ నోట్ల అలంకరణలో అమ్మవారు...
సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అంబా భవానీ దేవాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా రూ. 1. 35 లక్షల నగదుతో అమ్మవారిని అలంకరించారు. శనివారం ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్