హంద్రీనివా గండి పూడ్చివేత పనులు పరిశీలన

84చూసినవారు
హంద్రీనివా గండి పూడ్చివేత పనులు పరిశీలన
పెనుకొండ మండలం కోనాపురం సమీపంలో హాంద్రీనీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ కు ఇటీవల హంద్రీనీవా కాలువ కట్ట గండి పూడ్చే పనులను మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ లోని ఎల్ 5 దగ్గర 23వ కిలోమీటర్ దగ్గర గండి పూడ్చే పనులు పూర్తి చేయించి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులకు సాగునీరు అందించడం ద్వారా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్