వైసిపి ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి: గంపల

2278చూసినవారు
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గోరంట్ల మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గంపల రమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వార్డు మెంబర్లను ఎమ్మెల్యేలుగా చేశారని ఎమ్మెల్యేలను మంత్రులు చేశారని అయితే పార్టీని, జెండాను భుజాలపై మోసిన కార్యకర్తలను జైలు పాలు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్