రానున్న ఎన్నికల్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం

1539చూసినవారు
రానున్న ఎన్నికల్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మారేడుపల్లి, పులేరు, కొత్తబయనపల్లి, పెరుమాల్లపల్లి, చిట్టిచిన్నంపల్లి, నల్లన్నపల్లి, వెంకటరమణపల్లి గ్రామాల్లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ ,ఎమ్మెల్సీ మంగమ్మతో కలిసి శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్