మల్లాపల్లి పంచాయతీ సచివాలయ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

2614చూసినవారు
మల్లాపల్లి పంచాయతీ సచివాలయ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ సచివాలయ పరిధిలోని 23మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మంగళవారం ఎంపీడీఓకి వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్వవస్థ ద్వారా ప్రజలకు అందరికి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతున్నదని అసత్య ప్రచారాలకు నిరసనగా మూకుమ్మడి రాజీనామాలు చేయడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్