పెనుకొండ: పేదలకు అన్నా క్యాంటిన్ ద్వారా కండుపు నిండా భోజనం

58చూసినవారు
రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటిన్ లను సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందని బుధవారం మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసిన 500 రోజులు పూర్తి కావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేదలకు రూ.5లకే కడుపు నిండా భోజనం అందించడం జరుగుతోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్