ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో రోజు స్కూల్స్ , కాలేజ్, స్టూడెంట్స్ అలాగే ప్రయాణికులు తిరుగుతూ వుంటారు. బస్టాండ్ ఆధునికీకరణలో భాగంగా కొన్ని కట్టడాలు, మార్పులు చేశారు. కానీ కరెంట్ మీటర్ మాత్రం వైర్లు అన్ని అలాగే బయట ఉన్నాయి. ఎవరికి అయిన తగిలితే చాలా ప్రమాదం జరగచు. వాటిని సరిచేస్తే బాగుంటుంది అని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రయాణికులు కోరుకుంటున్నారు.