పెనుకొండ బార్ అసోసియేషన్ సమసల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హైకోర్టు బార్అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రంగా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని బార్ అసోసియేషన్ నందు పెనుకొండ న్యాయవాదులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు బార్అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికైన ఎన్. రంగా రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు.