సోమందేపల్లి వైసిపి పట్టణ కన్వీనర్, ఉపాధ్యక్షులు ఎంపిక

75చూసినవారు
సోమందేపల్లి వైసిపి పట్టణ కన్వీనర్, ఉపాధ్యక్షులు ఎంపిక
సోమందేపల్లి పట్టణ వైఎస్సార్ సీపీ కన్వీనర్ గా గోవిందమ్మగారి శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షుడిగా గట్టా మంజునాథ్ ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్బంగా వారికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్