కార్మికులు హక్కుల కోసం పోరాటాలు: సీఐటీయూ

55చూసినవారు
కార్మికులు హక్కుల కోసం పోరాటాలు: సీఐటీయూ
సోమందేపల్లి మండలంలో ఉన్నటువంటి కార్మికులను ఐక్యం చేసి వారి సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తామని మండల సీఐటీయూ నూతన కమిటీ కన్వీనర్ రాజగోపాల్ , కో కన్వీనర్ రాజు పేర్కొన్నారు. శనివారం సోమందేపల్లి మండల కేంద్రంలోని హై స్కూల్ లో సీఐటీయూ కమిటీ సమావేశాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెడపల్లి బాబా , సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్