సోమందేపల్లి మండల తొగటవీర క్షత్రీయ సేవా సమితి అద్యక్షుడిగా మాస్టర్ వీవర్ సిసి హరి ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సోమవారం తన నివాసంలో సిసి హరీని కలిసి అభినందలు తెలిపారు యువత. సోమందేపల్లీ మండలంలో చేనేత, పవర్ లూమ్స్ కు మంచి భవిషత్తు ఇవాలని, చెనేత వృత్తిని కుల మతాలకు అతీతంగ అందరు తమ వృత్తిలా భావించి పనిచేసారని, చెనేత ఎందరో కుటుంబాలకు దారి చూపిందని యువకులు సిసి హరీని కలిసి శాలువాతో సన్మానించి, పూల మాలతో అభినందించారు.