పుట్టపర్తి నియోజకవర్గంలో పింఛన్ల పండుగ

74చూసినవారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ప్రతి నెల1న పంపిణీ చేసే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం సెలవు కావడంతో శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలో నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి పంచాయతీలో చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వృద్దులకు, వితంతు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తో పాటుపల్లె రఘునాథ్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్