నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛత హి కార్యక్రమం

64చూసినవారు
నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛత హి కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నేడు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 9: 30 ని, నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో స్వచ్ఛతహి కార్యక్రమం పై శుభ్రతలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్