పుట్టపర్తి: వేణుగోపాలస్వామి రథోత్సవంలో పాల్గొన్న సీఈసీ సభ్యులు

60చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి బాబా 99వ జన్మదినం సందర్బంగా సోమవారం వేణుగోపాల స్వామి రథోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా రథోత్సవం జరపడం ఆనవాయితిగా వస్తుందని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ తెలిపారు. ఈ రథోత్సవ వేడుకల్లో వైస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు, పుట్టపర్తి నియోజకవర్గం మాజి సమన్వయ కర్త కొత్తకోట సోమశేఖర రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్