పుట్టపర్తి: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలి

60చూసినవారు
పుట్టపర్తి: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలి
పుట్టపర్తిలో ప్రగతి శీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర శనివారం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వసతు గృహాలు 2733 ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్న రావాల్సిన మెస్ చ్చార్జీలు నేటి వరకు విడుదల కాలేదన్నారు. మెస్ బిల్లులు విడుదల కాకపోవడంతో ప్రతి నెలా అప్పులు చేసి హాస్టల్స్ నిర్వహించడం వార్డెన్లకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్