టిడిపి అభివృద్ధిని సెల్ఫీ ద్వారా చూపుతున్న సామకోటి

67చూసినవారు
టిడిపి అభివృద్ధిని సెల్ఫీ ద్వారా చూపుతున్న సామకోటి
పుట్టపర్తి మున్సిపాల్టీ పరిధిలోని ఎనుములపల్లి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను సెల్ఫీ ద్వారా చూపెడుతూన్న టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పేదవారి కడుపులు కొట్టి, మూయబడిన అన్న క్యాంటీన్, ప్రస్తుత ప్రభుత్వంలో పేదల కడుపు నింపడానికి ఐదు రూపాయలకే భోజనం పెట్టె అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం టిడిపితోనే సాధ్యమైందని తెలిపారు.

సంబంధిత పోస్ట్