బావిలో గుర్తుతెలియని మృతదేహం

8949చూసినవారు
సత్య సాయి జిల్లా, పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో టిడిపి కార్యాలయం వెనుక బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శనివారం బావి దగ్గరికి చేరుకున్న పోలీసులు అర్బన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందం మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్