పవన్‌ ఆస్తుల వివరాలు బయటపెడతా: మహేష్‌

75చూసినవారు
పవన్‌ ఆస్తుల వివరాలు బయటపెడతా: మహేష్‌
ఎలక్ట్రోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. "ఏ అజెండాతో పవన్ పార్టీ పెట్టారు.. ఏ జెండా కోసం పనిచేస్తారు? చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ లక్ష్యమా? చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసు. జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని? బినామీ పేర్లతో ఉన్న పవన్‌ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా." అని మహేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్