పుట్టపర్తి లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

61చూసినవారు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మ్యాజిక్ షో సభికులను ఆకట్టుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో నిర్వహించిన మ్యాజిక్ షో సబికులను ఎంతగానో మైమరిపించేలా చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కార్యక్రమం నిర్వహించిన వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్