రాప్తాడు సర్పంచ్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

80చూసినవారు
రాప్తాడు సర్పంచ్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా నుంచి ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైన రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాల్ కు తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం అభినందనలు తెలిపారు. రాప్తాడు గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ సేవా అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ తిరుపాల్ కు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్