నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

71చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ డిపో పరిధిలో రవాణా సమస్యలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి డిపో మేనేజర్ తో నేరుగా మాట్లాడటానికి అధికారులు అవకాశం కల్పించారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 08554-248553, 9959225853 నంబర్లకు ఫోన్ చేయవచ్చని డిపో మేనేజర్ నాగ భూపాల్ సూచించారు.

సంబంధిత పోస్ట్