మెగా డీఎస్సీ అంటూ మెగా మోసం: వైసీపీ

67చూసినవారు
మెగా డీఎస్సీ అంటూ మెగా మోసం: వైసీపీ
AP: మెగా డీఎస్సీ అంటూ టీడీపీ మెగా మోసానికి పాల్పడుతోందని వైసీపీ మండిపడింది. "25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్ర‌బాబు గప్పాలు కొట్టారు. తొలి సంతకంతో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే." అని పేర్కొటూ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్