రాప్తాడు మండలంలోని ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కేపీ కిరణ్ బెస్ట్ సెరికల్చర్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. ఈ మేరకు జౌళి మంత్రిత్వశాఖ 75వ వార్షికోత్సవం సందర్భంగా. కర్ణాటకలోని మైసూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సంగ్ తదితరుల చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు.