జేఎన్టీయూలో ఈఏపీసెట్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

62చూసినవారు
జేఎన్టీయూలో ఈఏపీసెట్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఏపీ ఈఏపీసెట్ హెల్ప్ లైన్ సెంటర్ ను శుక్రవారం జేఎన్టీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కిరణ్మయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఏపీ ఈఏపీసెట్కు సంబంధించిన అభ్యర్థులకు సందేహాలు, సూచనల పరిష్కారాల కోసం ఈ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్