4వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న పరిటాల సునీత

85చూసినవారు
4వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న పరిటాల సునీత
సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నుంచి 23, 329 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పరిటాల సునీత శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటేం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె ఈ సారితో 4వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఓటమి ఎరుగని మహిళా నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్