ఎస్ కే యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్స్

57చూసినవారు
ఎస్ కే యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్స్
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర తెలిపారు. APEAPCET-2024లో బీటెక్ కోర్సులో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు WWW. SKUCET. AC. IN వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్