జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బాల మేధావి పాఠశాల విద్యార్థులు

55చూసినవారు
జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బాల మేధావి పాఠశాల విద్యార్థులు
ప్రభుత్వం నిర్వహించే ఎస్. జి. ఎఫ్ క్రీడా పోటీల్లో రాయదుర్గం పట్టణంలోని బాలమేధావి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ పోటీలకు హెచ్. ఈశ్వర్, బి. బాలునాయక్, వాలీబాల్ పోటీలకు యస్. అనూష ఎంపికైనట్లు పాఠశాలసిబ్బంది మంగళవారం విలేఖరులకు తెలిపారు. జిల్లాస్థాయి పోటీలకు బాలమేధావి విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తంచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్