చంద్రబాబు పాలన సురక్షిత పాలన: ఎమ్మెల్యే

71చూసినవారు
చంద్రబాబు పాలన సురక్షిత పాలన: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వంద రోజుల పాలన ప్రగతికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాయదుర్గం పట్టణంలోని 13వ వార్డులో వంద రోజుల పాలన గురించి ఇంటింటికీ కరపత్రాలను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు టిడిపి నాయకులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. చంద్రబాబు పాలన సురక్షిత పాలన అన్నారు.

సంబంధిత పోస్ట్