గుమ్మగట్ట మండలంలో రాత్రి కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది

83చూసినవారు
గుమ్మగట్ట మండలంలో సోమవారం అర్దరాత్రి కురిసిన వర్షానికి యస్. హోసాహళ్లి గ్రామంలో చెరువులు, కుంటలు నిండు కుండలా జలకళ సంతరించుకొంది. చెరువులు నిండటoతో రైతుల మొఖంలో సంతోషం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటినందున వర్షం రావడంతో రైతుల ముఖంలో సంతోషం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్