దేవుణ్ణి సైతం వదిలిపెట్టని దుర్మార్గుడు జగన్: ఎమ్మెల్యే

81చూసినవారు
దేవుణ్ణి సైతం వదిలిపెట్టని దుర్మార్గుడు జగన్: ఎమ్మెల్యే
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రూ. 1,20,000 కోట్ల ఖనిజ సంపాదనను కొల్లగొట్టారని రాయదుర్గం ఎమ్యెల్యే కాల్వ శ్రీనివాసులు శనివారం ఆరోపించారు. వనరులను, ప్రభుత్వ ఆస్తులను, కోట్లాది మంది కొలిచే వెంకటేశ్వర స్వామిని సైతం వదిలిపెట్టని దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుమల లడ్డులో కల్తీ చేశారని ఆయన ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్