మహిళలు సాధికారత సాధిస్తేనే పురోగతి సాధ్యం: డిఎం అండ్ హెచ్ఓ

65చూసినవారు
చదువుల్లో రాణించి ఆర్థిక సాధికారత సాధించినప్పుడే మహిళా ప్రగతి సాధ్యమవుతుందని డిఎం అండ్ హెచ్ఓ భ్రమరావతి పేర్కొన్నారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో బేటి బచావో బేటి పడావో బాల్య వివాహాల అనర్థాలు పి సిపిఎన్ డిటి చట్టం గురించి విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిశోర బాలిక వయసు నుండి కూడా ఆరోగ్య అలవాట్లతో ముందుకు పోవాలన్నారు.

సంబంధిత పోస్ట్