రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే

69చూసినవారు
రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే
కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. శాలువా వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీతో పాటు మాకు అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్