VIDEO: నీ మనస్సుకు హ్యాట్సాఫ్!

78చూసినవారు
కొందరికీ మానవతా దృక్పథం కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఈ వీడియోలో ఓ మహిళ అలాంటి కోవకు చెందిన వారు. ఓ రిక్షా నడిపే వ్యక్తి పడుతున్న బాధను చూడలేక పోయారు. సాయం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారు. ఇంతకీ ఆ మహిళ.. రిక్షా అతనికి ఏం సహాయం చేసిందో మీరే చూసెయ్యండి. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతండగా.. 5 లక్షల మంది నెటిజన్‌లు వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్